ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లులో ఓటమి చెందారు. చిరంజీవి సొంత ప్రాంతమైన పాలకొల్లులో చిరంజీవి ఓటమి చెందాటం ఆ పార్టీని విస్మయపరిచింది. పాలకొల్లులో చిరంజీవి తరుపున ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్.పి హరిరమ జోగయ్య ప్రచార బాధ్యతలు స్వీకరించారు. రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని చిరంజీవి తీసుకున్న నిర్ణయం ఒకందుకు మంచిదే అయినా కాపు సామాజిక వర్గం బాగా ఉన్న పాల కోళ్లు నుంచి చిరంజీవి ఓటమి చెందడం మాత్రం ఆ పార్టీ తో పాటు చిరంజీవి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
No comments:
Post a Comment